మానవతా స్వచ్ఛంద సంస్థ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమడోలు మండలం గుండుగొలను గ్రామంలో సంస్థ సభ్యులు విద్యార్థులతో కలిసి శాంతిర్యాలీ నిర్వహించారు. గురువారం ఉదయం స్థానిక శ్రీవిద్యాలయ పాఠశాల నుంచి పాఠశాల విద్యార్థులు, మానవతా సంస్థ సభ్యులు ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ గ్రామంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈసందర్బంగా స్థానిక సంతమార్కెట్ సెంటర్ గాంధీబొమ్మ వద్ద మానవహారంగా ఏర్పడి ప్రపంచశాంతి వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేసారు. ఈ సందర్బంగా సంస్థ సభ్యులు 'ప్లాస్టిక్ ను బహిష్కరించాల