వేంపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో సీఐటీయూలో పనిచేసిన అంగన్వాడి వర్కర్స్ యూనియన్ నాయకురాళ్ళు బుధవారం వేంపల్లిలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు ఎస్ మంజుల ఆధ్వర్యంలో ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కేసి బాదుల్లా స్థానిక ప్రాజెక్టు యూనియన్ నాయకురాళ్ళు ప్రభావతి సరస్వతి శైలజ లక్ష్మిదేవి నాగేశ్వరి రమణమ్మ సమక్షంలో ఏఐటీయూసీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.