రైతులందరికీ సరిపడ యూరియా బస్తాలను ఇచ్చి పంట పొలాలను రైతులను ఆదుకోవాలని కోరుతూ మంథని వేసే శాఖ అధికారికి వినతి పత్రం అందించడం జరిగిందని బిజెపి మంథని ఏరియా నాయకులు తెలిపారు. సోమవారం మంథనిలో యూరియా బస్తాల విషయంలో సరిపడ అందించడం లేదని దీనివల్ల రైతులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పంట పొలాలు కూడా దెబ్బతినే పరిస్థితి ఉందని ఆవేదన చెందారు ఇప్పటికైనా రైతులకు సరిపడా యూరియా బస్తాలను అందించాలని కోరారు.