సిరిసిల్ల వరద బాధితులకు రూ.10 లక్షల సాయం కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటన ఆ సాయాన్ని సిరిసిల్ల కలెక్టర్ కు అందజేయనున్న బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పిలుపు మేరకు ఎంపీ లాడ్స్ నిధుల కేటాయించనున్న కేంద్ర మంత్రి. అకాల వర్షాలు, వరదలతో నష్టపోయిన జిల్లాల ప్రజలను ఆదుకోవాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు ఇచ్చిన పిలుపు మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. ఆకాల వర్షాలతో నష్టపోయిన సిరిసిల్ల జిల్లా ప్రజలను ఆదుకునేందుకు రూ.10 లక్షల రూపాయలను అందజేయనున్నట్లు ప్రకటించారు. ఎంపీ లాడ్స్ నిధుల నుండి ఈ మొత్తాన్ని సంబంధిత సిరిసిల్ల జిల్