బొందలవాడ గ్రామానికి చెందిన రాజమ్మని మహిళా శనివారం ఉదయం 10:20 నిమిషాల సమయంలో చెట్టుకు ఉర్రి వేసుకున్న ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకొని పోస్ట్మార్టం కోసం బాడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేశామన్నారు.