ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ఎదురుగా సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ ఒప్పందాలు విద్యుత్ చార్జీల స్మట్ మీటర్ల సమస్యల పై ఒంగోలులో జరిగిన 28వరాష్ట మహాసభల్లో వారు చేసుకున్న కార్యాచరణ లో బాగంగా గురువారం రాష్ట వ్యాప్తంగా సిపిఎంఎల్ అద్వర్యలో నిరసన కార్యక్రమం చేపట్టేరు ఈ కార్యక్రమానికి సిపిఎంఎల్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాడు చంద్రబాబు నాయు డు పాలన లో హైదరాబాద్ బషీర్ బాగ్ లో విద్యుత్ ఛార్జీల పోరాటం లో అమరులు అయిన వారి పోరాట పటిమను గుర్తు చేసు కుంటూ ధర్నా చేపట్టారు.