అంతరాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగను సిరిసిల్ల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి 08 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వెళ్ళడించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. నిందితుడు అంబటి రాంబాబు పై తెలుగు రాష్ట్రాల్లో మర్డర్, దొంగతనం, చీటింగ్ కేసులు ఉన్నట్లు తెలిపిన ఎస్పీ.