Download Now Banner

This browser does not support the video element.

చిత్తూరు సంతపేటలో శారీరక వికలాంగురాలు అనుమానాస్పద మృతి

Chittoor Urban, Chittoor | Aug 30, 2025
చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతపేట రాగుమను వీధికు చెందిన ధనలక్ష్మి అనే శారీరక వికలాంగురాలు శనివారం తన నివాసంలో అకస్మాత్తుగా అకస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోవడం జరిగింది. ఈ ఘటనపై మృతురాలు సోదరుడు రాజేంద్రనిచ్చిన ఫిర్యాదు మేరకు చిత్తూరు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఆమె బట్టలు ఆరవేయడానికి మిద్ది పైకి వెళ్లి అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు సమాచారం.
Read More News
T & CPrivacy PolicyContact Us