నంద్యాల జిల్లా నందికొట్కూరుఉత్తమ పోలీస్ అవార్డు గ్రహీత నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం కు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో దృశ్యాలతో సన్మానించిన లిబరేషన్ బృందం,శుక్రవారం సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నందికొట్కూరు సిఐ కార్యాలయంలో సన్మానం చేశారు, అనంతరం జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ,కలెక్టర్, మంత్రి చేతుల మీదుగా ఉత్తమ సిఐ పోలీస్ అవార్డు అందుకోవడం జరిగిందని నియోజకవర్గంలోని నందికొట్కూరు మిడుతూరు పగిడాల జూపాడుబంగ్లా మండలాల పరిధిలో శాంతిభద్రతలకు విఘా