నిర్మల్ జిల్లా సమస్యాత్మక ప్రాంతమైన భైంసాలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర భారీ భద్రత నడుమ ప్రారంభమైంది. పట్టణంలోని గణేష్ నగర్ మున్నూరుకాపు సంఘంలో ప్రతిష్ఠించిన గణేష్ విగ్రహాం వద్ద జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ , ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, హిందూ ఉత్సవ సమితి సభ్యులు ప్రత్యేక పూజలు చేసి యాత్రను ప్రారంభించారు. శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల సూచించారు. భారీ పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నామని వెల్లడించారు., సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ హిందూ సభ్యులకు గణేష్ నిమజ్జనం శుభాకా