శుక్రవారం మధ్యాహ్నం గద్వాల జిల్లాలో గ్రామపంచాయతీ మున్సిపల్ కార్మికుల రెక్కలు తప్ప ఆస్తులు లేని కార్మికుల అనేక సంవత్సరాలు నుండి ప్రజారోగ్యం కోసం మన ఆరోగ్యం పనంగా పెట్టి పని చేస్తున్నాం సఫాయి కార్మికుల దేవుళ్ళని దండం పెట్టి శాలువాలు కప్పి సన్మానం చేసి మన భవిష్యత్తు విస్మరిస్తున్నారు ఒక దిక్కు నిరంతర సరుకుల ధరలు ఆకర్షణ అంటుతునే కుటుంబం పోషక ఆర్థిక భారంతో నెట్టుకొస్తున్నాయి ఇప్పటికైనా గ్రామపంచాయతీ మరియు మున్సిపల్ వర్కర్స్ వేతనాలు పెంచి పెర్మనెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కార్మికుల సమస్యల పరిష్కరించాలని కోరారు.