Download Now Banner

This browser does not support the video element.

నారాయణపేట్: రేపు పేట పట్టణంలో విద్యుత్ అంతరాయం: పట్టణ ఏఈ మహేష్ కుమార్ గౌడ్

Narayanpet, Narayanpet | Sep 3, 2025
నారాయణపేట జిల్లా కేంద్రంలో రేపు గురువారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ట్రీ కటింగ్ గణేష్ నిమజ్జనం సందర్భంగా మున్సిపల్ శాఖ తరపున ప్రతి విద్యుత్ స్తంభానికి విద్యుత్ ప్లగ్గులు అమర్చుతున్నందున విద్యుత్ అంతరాయం ఉంటుందని పేట పట్టణ విద్యుత్ శాఖ ఏఈ మహేష్ కుమార్ గౌడ్ బుధవారం 4 గం సమయంలో ఓ ప్రకటనలో తెలిపారు. కాబట్టి విద్యుత్ వినియోగదారులు ప్రజలు వ్యాపారస్తులు అంతరాయానికి సహకరించాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us