వర్ని: ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర అందించేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రైతులకు సూచించారు .ఆదివారం చందురు మండల కేంద్రంలో దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి నష్టపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి గిట్టుబాటు ధరతో పాటు ప్రభుత్వం అందించే 500 రూపాయల బోనస్ ను అందుకోవాలని సూచించారు. ప్రభుత్వ ధర కంటే వ్యాపారస్తులు ధాన్యానికి అధిక ధర చెల్లిస్తే