ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంపీలు భేటీ అయ్యారు. బుధవారం ఉదయం 12 గంటలు కర్నూలు నగరంలోని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కార్యాలయంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి లు సమావేశమాయ్యారు... ఈ సందర్బంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని తాజా రాజకీయాలతో పాటు ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ విజయం పై చర్చించారు.. అనంతరం అనంతపురంలో నిర్వహిస్తున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు ఇద్దరు ఎంపీ లు కలిసి వెళ్లారు.