చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ సిఐ మహేశ్వర్ తెలిపారు కట్టమంచి హరిజనవాడకు చెందిన మోహన్ వివాహం చేసుకొని భార్య చనిపోయింది ప్రస్తుతం అతను ఒంటరిగా జీవిస్తున్నాడు మంగళవారం మద్యం మత్తులో ఇంటి వద్ద ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందినట్లు తెలిపారు.