యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట కోర్టు పరిధిలో మొత్తం 491 కేసులకు పరిష్కారం శనివారం లభించింది. శనివారం రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జ్ జి సబితా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జ్ శిరీష అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ రత్న కుమరిలు కలిసి కోర్టు హాలులో నేషనల్ లోక్ అదాలాత్ నిర్వహించారు. రామన్నపేట జ్యుడీషియల్ సంబంధించి రామన్నపేట వలిగొండ మోత్కూర్ అడ్డగూడూరు స్టేషన్ పరిధిలో క్రిమినల్ కేసులు 107 ఫ్రీ ఎడ్యుకేషన్ కేసులు 32 భూ వివాద కేసులు 04, ఇతర పిట్టి కేసులు 348 పరిష్కరించుకున్నట్లు తెలిపారు.