యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ జాయింట్ ఆక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు చలో ఇంద్ర పార్క్ తరఫున శుక్రవారం బయలుదేరారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చంద్రమౌళి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఉద్యమకాలకు 250 చదరపు గజములు స్థలం 20 వేల రూపాయలు పెన్షన్ ఇతర డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు.