రాజంపేట వైసిపి ఎంపీ మిథున్ రెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు లిక్కర్ కేసులో నిందితుడిగా ఉండి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డికి మంగళవారంతో రిమాండ్ ముగియటంతో పోలీసులు ఆయనను విజయవాడ ఏసిబి కోర్టుకు మధ్యాహ్నం 12 గంటల సమయంలో తీసుకువచ్చారు ఆయనను చూసేందుకు అభిమానులు పార్టీ శ్రేణులు పోటీపడ్డారు.