శ్రీకాకుళం జిల్లా జి సిగడా మండలం జాడ గ్రామంలో విద్యుదఘాతంతో ఆదివారం ఓ వ్యక్తి మృతి చెందారు.. ముక్కుపేట గ్రామానికి చెందిన తాలాడ వెంకటరమణ వ్యక్తి, ఓ రైతు పొలంలో ట్రాన్స్ఫార్మర్ మొత్తుల కోసం విద్యుత్ స్తంభం ఎక్కారు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై మధుసూదన్ రావు తెలిపారు. ఘటనపై పోలీసులు ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..