Download Now Banner

This browser does not support the video element.

శాలిగౌరారం: శాలిగౌరారం మండలంలోని బాలిశెట్టి గూడెం వద్ద రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపిన సిపిఎం నాయకులు

Shali Gouraram, Nalgonda | Aug 29, 2025
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం బాలిశెట్టి గూడెం వద్ద రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో సిపిఎం నాయకులు వరి నాట్లు వేసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి చలకాని మల్లయ్య మాట్లాడుతూ ఓట్లన్నీ అస్తవ్యస్తంగా మారాయని గుంతల్లో ప్రయాణికులు ప్రయాణించాల్సి రావడంతో ఎదుర్కొంటున్నారని గుంతలుగా మారిన రోడ్లను మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us