జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో వనమహోత్సవ కార్యక్రమం గురువారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి కలెక్టర్ ప్రతి జెన్ పాల్గొని మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం చాలా ముఖ్యమని చెట్లు మన జీవితానికి ఊపిరి వంటివి పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించడానికి భూతాపాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించాలని తెలిపారు.