ప్రజా పంపిణీ వ్యవస్థను సక్రమంగా నడిపిందుకే స్మార్ట్ రేషన్ కార్డులు అని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు.అయితే గోకవరం మండలంలో వెదురుపాక గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం3 ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదగా మహిళలకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ప్రజల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చి ప్రజా సంక్షేమ కోసం కృషి చేస్తుందని అన్నారు.