తుని పట్టణ డిమార్ట్ కు వెళ్లే రహదారిలో కాశ్మీర్ సెట్టింగ్ జలకన్య ఎగ్జిబిషన్ ప్రజలను కట్టిపడేస్తుంది. మైనస్ డిగ్రీలతో మంచు కొండలు ఉండే విధంగా ప్రత్యేక ఏసీలు ఏర్పాటు చేశారు.. ప్రధానంగా సిమ్లా ఆపిల్ ఒకపక్క మంచి వర్షం మరోపక్క వాటర్ఫాల్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి.అన్నిటిని మించి నీటిలో జలకన్య స్విమ్మింగ్ వీక్షకులను కట్టెపెడుతున్నాయి ఇది అద్భుతం అంటూ పటం వాసుల పేర్కొంటున్నారు