వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి శుక్రవారం పర్యటన వివరాలను గురువారం ఏడు గంటలకు వ్యక్తిగత సహాయకుడు తెలియజేశారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు కుల్కచర్ల మండల కేంద్రంలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఎనిమిది గంటల 30 నిమిషాలకు మహమ్మదాబాద్ మండల పరిధిలోని ముఖర్లాబాద్, ముందలి తండా గ్రామాలలో సిసి రోడ్డు ప్రారంభోత్సవంలో షేక్ పల్లి గ్రామంలో 20 లక్షల వ్యయంతో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో ఐదు లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పల్లె ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. మహమ్మదాబాద్ మండల కేంద్రంలో ఎమ్మ