Download Now Banner

This browser does not support the video element.

బహుజన సమాజ్ పార్టీ అభివృద్ధికి కృషి. జిల్లా అధ్యక్షుడు మాతా సుబ్రహ్మణ్యం

India | Aug 30, 2025
బహుజన సమాజ్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు మాతా సుబ్రహ్మణ్యం అన్నారు శనివారం కాకినాడలోని నూతన కమిటీ లను నియమించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకుడు అశోక్ హాజరయ్యారు. నూతనంగా ఎన్నిక కాబడిన నాయకులను వీరు ఘనంగా సన్మానించారు పార్టీ కోసం అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us