చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ను డిసిసి బ్యాంక్ చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చని ఇచ్చి శలువ తో సత్కరించారు అనంతరం కలెక్టర్ తో మాట్లాడుతూ బ్యాంకు సంబంధించిన విషయాలను చర్చించారు కలెక్టర్ డిసిసి చైర్మన్ తో మాట్లాడుతూ రైతులకు ఎక్కువ లోన్లను మంజూరు చేయాలని రైతు అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు