బొప్పేపల్లి చెరువుకు నీళ్లు ఇచ్చి రైతాంగానే ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు అనంతపుర నగరంలోని కలెక్టరేట్లోని డిఆర్ సింగ్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు ముందుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ,జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు భరత్ కి ,హార్దిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కి కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి. సోమవారం రాత్రి 7:20 సమయంలో మీడియా సమస్యల నుంచి మాట్లాడారు.