మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ సమీపంలోని ఓ ఇంట్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపారు.