ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం సాధించడంతో తిరుపతిలో బిజెపి నాయకులు సంబరాలు చేసుకున్నారు సందర్భంగా స్థానిక గోవిందరాజస్వామి వారి దక్షిణమాల వీధిలో సీనియర్ నాయకులు చంద్రారెడ్డి గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్వీట్లు పంచిపెట్టి టపాకాయలు పిలిచారు భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.