Download Now Banner

This browser does not support the video element.

ఆదోని: ప్రభుత్వ చౌక దుకాణాన్ని ర2వ వార్డ్ లో మార్చండి: టిడిపి పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప

Adoni, Kurnool | Sep 1, 2025
ఆదోని 2వ వార్డుకు సంబంధించిన ప్రభుత్వ చౌకదుకాణాన్ని 4వ వార్డు ప్రశాంత్ నగర్లో ఏర్పాటు చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సోమవారం టిడిపి పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప తెలిపారు. వృద్ధులు, వికలాంగులు సరుకులు తెచ్చుకోవడం కష్టమైందని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన సోమవారం సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్కు వినతి పత్రం అందజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us