సోమవారం రోజున వరల్డ్ ఫిజియోథెరపిస్ట్ దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిజియోథెరపిస్టు వైద్యులను శాలువాతో సన్మానించి సత్కరించారు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ శ్రీధర్ జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ... ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యధిక వైద్య పరికరాలతో ఫిజియోథెరపిస్టు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ ఆసుపత్రి ఓపి ప్రతిరోజు 800 వరకు అవుతుందని అన్ని వైద్య సేవలు అందుతున్న ప్రభుత్వాసుపత్రిని ప్రజలు వైద్య సేవలు వినియోగించుకోవాలని సూపరిండెంట్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు