ఆదోని మున్సిపల్ కార్యాలయం సమావేశం మందిరంలో సోమవారం పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎస్పీ విక్రాంత్..ఆగస్టు 27వ తేదీన వినాయకచవితి పండుగ సందర్భంగా డివిజన్ లోని సంబంధిత అధికారులతో మరియు మత పెద్దలతో కలసి పీస్ సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్..ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎఎస్పీ హుసేన్ పీరా, డి.ఎస్.పి హేమలత, రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి మున్సిపల్ చైర్మన్ లోకేశ్వరి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.