ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య ప్రమాణాలకు తీసుకోవలసిన మెలుకవలు అధికారులు గుర్తించాలని పాఠశాల నిర్వాణలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ అన్నారు. గురువారం కరెక్ట్ రేట్ లోని సమావేశ మందిరంలో మండల విద్యాశాఖ అధికారులు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో పాఠశాలల్లో నోట్ వర్క్ పాఠ్యపుస్తకాలు యూనిఫాంలో పంపిణీ ఉపాధ్యాయ విద్యార్థుల ముఖాహాజరు అపార్ ఐడి ఎఫ్ ఎల్ ఎన్ పాఠశాల సందర్శన తదితర అంశాలను ఆన్లైన్లో పొందుపరిచిన వివరాలు పై జిల్లా కలెక్టర్ సమీక్షించారు.