నంద్యాల జిల్లా నందికొట్కూరు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన మాటలకు విరుద్ధంగా పరిపాలన కొనసాగిస్తుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం నాగేశ్వరావు ఆరోపించారు ఆదివారం సిపిఎం కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు,సందర్భంగా ఎం నాగేశ్వరావు మాట్లాడుతూరైతుల ఆత్మల నివారించేందుకు వ్యవసాయాన్ని సంక్షో నుంచి బయట పడేందుకు అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆర్భాటంగా ప్రకటించిన సంవత్సరం 20 వేల రూపాయలు రైతుల ఖాతాలో వేస్తామని హామీ ఇచ్చి ఒక సంవత్సరం అమలు చేయకుండా కాలయాపన చేశారని ఈ సంవత్సరమైనా ఒకేసారి ఇవ్వకుండా కేంద్రంతో ముడిపెట్టి రాష్ట్రం 15000 మాత్రమే