స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల పని చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు శుక్రవారం వికారాబాద్ పట్టణంలో టిఆర్ఎస్ భవన్ లో పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు మరియు సభ్యులు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణాళిక బద్ధంగా సమన్వయంతో పనిచేసి రాబోయే ఎన్నికల్లో పార్టీ జెండా ఎగరవేయాలి అన్నారు