Download Now Banner

This browser does not support the video element.

నిర్మల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ మండపాల నిర్వాహకుల సమావేశం

Nirmal, Nirmal | Sep 2, 2025
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో నిర్మల్ నగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ మండపాల నిర్వాహకులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ వివిధ గణేష్ మండపాల నిర్వాహకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శోభాయాత్ర సమయంలో గణేష్ మండపాల నిర్వాహకులు ఎదుర్కుంటున్న సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. శోభయాత్ర మార్గాలు, విద్యుత్తు తీగలను సరిచేయలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us