నెల్లూరు ప్రగతి నగర్కు చెందిన మస్తాన్కు అదే ప్రాంతానికి చెందిన అబ్దుల్కి పాత కక్షలు ఉన్నాయి.ఈక్రమంలో సారాయి అంగడి సెంటర్ సమీపంలో ఉన్న అబ్దుల్ వద్దకు మస్తాన్ అతని స్నేహితుడు కలాం వచ్చి రాళ్లతో దాడి చేశాడు. స్థానికులు అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రౌడీషీటర్ మస్తాన్పై దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.