నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు జిల్లాలో 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్డెన్సర్ ఆపరేషన్ ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా రౌడీషీటర్లు అనుమానితుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 70 మోటార్ సైకిల్లు 50 మద్యం బాటిల్ 20 లీటర్ల నాటసారని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు అనంతరం గ్రామ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి సైబర్ నేరాలు రోడ్డు భద్రత నిబంధనల గురించి అవగాహన కల్పించారు