ఏలూరు జిల్లా చింతలపూడి జనసేన పార్టీ ఆఫీస్ లో నియోజకవర్గ ఇంచార్జి మేక ఈశ్వరయ్య మీడియా సమావేశం* మార్కెట్ కమిటీ చైర్మన్ చీదరాల దుర్గా పార్వతి భర్త మధుబాబు మీద మీడియా లో వచ్చిన ఆరోపణలు కండించిన ఈశ్వరయ్య జనసేన పార్టీ హై కమాండ్ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతలపూడి లో జనసేన కు కేటాయించిందని దీన్ని జీర్ణించుకోలేక తూము విజయ్ కుమార్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు