జలవంతంగా మండల తాసిల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యటించడం తప్పనిసరి అని జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో ఆర్డీవోలు మండల తాసిల్దార్ తో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరు జిల్లా అభివృద్ధి ప్రగతి పై నేరుగా ప్రభావం చూపుతుందన్నారు దేవుని అధికారులు పూర్తిస్థాయి భాగ్యంతో లక్ష్యాలను పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు.