జూన్ 29వ తేదీన జరిగే జాతీయలోక్ అదాలతో ఎక్కువ సంఖ్యలో కేసులు రాజకీయాలని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సివిల్ జడ్జ్ హరిప్రియ తెలిపారు.. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు స్థానిక కోర్టు కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ పోలీసులు వ్యక్తిగత శ్రద్ధ వహించి లోక్ అదాలతో కేసులు రాజీ చేసుకోవడం వల్ల కలిగే లాభాలు వివరించాలని అన్నారు... ఈ కార్యక్రమంలో నరసన్నపేట సిఐ ప్రసాదరావు పోలాకి నరసన్నపేట ఎస్సైలు సత్యనారాయణ అశోక్ బాబు పాల్గొన్నారు...