*ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదూరు గ్రామంలో ఎలుకల మందు తాగి వ్యక్తి మృతి* గోదురు గ్రామానికి చెందిన భూరం దేవదాస్ s/o లక్ష్మీనరసయ్య,50 సం.లు, కులం - ఎస్సీ మాల అనునతను గత కొన్ని సంవత్సరాలుగా గల్ఫ్ దేశం వెళ్లి గత రెండు నెలల క్రితం ఇంటికి తిరిగి రాగా తేదీ: 08.09.2025 రోజున మరల గల్ఫ్ దేశం వెళ్తానని అతని భార్య భార్యతో అనగా తమ ఇద్దరి పిల్లలకి ఇంకా వివాహం కాలేదని వివాహం అయ్యాక నువ్వు గల్ఫ్ వెళ్ళేది చూద్దామని అనగా వారిద్దరి మధ్య చిన్న ఘర్షణ అవ్వగా ఇంకా పిల్లల వివాహం చేయకపోతేనని మరియు అతని భార్యతో గొడవపడ్డానని మనస్థాపం చెంది తెల్లవారుజామున అనగా తేదీ: 09.09.2025 రోజున ఉదయం