ఈరోజు అనగా 11.09.2025 న , గౌరవ జిల్లా కలెక్టరు కాకినాడ జిల్లా మరియు గౌరవ తుని నియోజకవర్గం MLA గారి సూచనల మేరకు తుని నియోజకవర్గం ప్రత్యేక అధికారి అయినటువంటి N. శ్రీధర్ గారు P4 కుటుంబాల జాబితాలో తాను దత్తతు తీసుకున్న s. అన్నవరం గ్రామస్థురాలు అయినటువంటి కీర్తి చంద్రమ్మ మరియు వారి కుటుంబానికి ఒక సైకిల్ మరియు నెలవారి నిత్యావసర సరుకులు అందించారు. ప్రభుత్వం చేపడుతున్న P4 కార్యక్రమం లో భాగం గా ఈరోజు మార్గదర్శి గా ఉన్న స్పెషల్ ఆఫీసర్ గారు ఈ కార్యక్రమం చేపట్టినారు.