నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని పన్నాల గూడెంలోని ఎమ్మెల్యే వేముల వీరేశం క్యాంపు కార్యాలయం నందు ఇరిగేషన్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే వేముల వీరేశం రివ్యూ మీటింగ్ ను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ధర్మారెడ్డి బ్రాహ్మణవెల్లంల ఐటిపాముల మూసి ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు ధర్మారెడ్డి బ్రాహ్మణవెల్లంలో హైట్ పాముల ప్రాజెక్టుల సంబంధించిన భూసేకరణ త్వరగా పూర్తిచేయలని సూచించారు.