జగిత్యాల పట్టణంలోని 25, 26 వార్డులలో రోడ్డు మరమ్మత్తుల పనులను మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా మున్సిపల్ అధికారులతో ఆయన మాట్లాడుతూ, రోడ్డు మధ్యలో 2 గుడిసెలు అడ్డుగా ఉన్నాయనీ....ఆ భూమి యాజమాన్యం కు 2 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు ఇస్తే, ఆ యజమానులు వారు తమ భూమిని రోడ్ కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అధికారులకు తెలిపారు.ఆ ప్రాంతంలో రోడ్ వేసినట్టు అయితే ఆప్రాంత ప్రజలు మరియు పరిసర ప్రాంతాలకు నిజామాబాద్ వెళ్లే దారికి అనుకూలంగా ఉంటుంది అని అధికారులకు సూచించారువెంటనే వారికి డబల్ బెడ్ రూమ్ మంజూరు చేయించి రోడ్ పనులను ప్రారంభించాలని ఈ విషయం కలెక్టర్ తో మాట్లాడుతాను...