చింతూరు డివిజన్ లో ఎరువుల దుకాణాలపై ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ శుభం నోక్వల్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు.డివిజన్లోని ఎరువులు దుకాణాలు, గ్రోమోర్ సెంటర్, షెహెన్షా ఆగ్రోస్ షాపులను తనిఖీ చేశారు.సంబంధిత పత్రాలు గోడౌన్ పరిసరాలు అన్ని సరిగా ఉన్నాయో లేదో అని వెరిఫై చేశారు, Epos యంత్రం తోనే బిల్లులు ఇవ్వాలని రైతులకు అవసరం మేరకు ఎరువులను ఇవ్వాలని సూచించారు.MRP ధరలకి మించి అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు.త్వరలోనే అన్ని RSK రైతు సేవా కేంద్రం మరియు గ్రోమోర్ కి యూరియా సరఫరా జరుగునని రైతులు ఆందోళన చెందవద్దు అని పేర్కొన్నారు. .