కడప జిల్లా ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం రాత్రి గత తొమ్మిది రోజుల క్రితం ప్రొద్దుటూరు పెన్నా నదిలో 18 సంవత్సరాల నాయిని విక్రం అనే యువకుడు గల్లంతయ్యారు అన్న కేసు విషయంలో మా కుమారుని స్నేహితులైన ఆ ముగ్గురు బలవంతంగా తీసుకెళ్లి చంపేశారంటూ విక్రమ్ తల్లి రుక్మిణి ఆవేదన వ్యక్తం చేశారు.గత తొమ్మిది రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నామని , ఇప్పటివరకు నా బిడ్డ ఆచూకీ తెలియలేదని తల్లి రుక్మిణి కన్నీటి పర్యంతమైనది.నా బిడ్డను చంపిన ముగ్గురిని కఠినంగా శిక్షించాలని , నా బిడ్డను ఈనెల 12వ తేదీన ఇంటి వద్ద ఉంటే బలవంతంగా తీసుకెళ్లారని , ఈ విషయం ఆ చుట్టుపక్కల వారు చెబుతున