Download Now Banner

This browser does not support the video element.

గద్వాల్: కలెక్టర్ కార్యాలయంలో ధర్నా చేపట్టిన ఉద్యోగ సంఘాల నేతలు:జిల్లా జేఏసీ అధ్యక్షుడు నాగార్జున గౌడ్

Gadwal, Jogulamba | Sep 1, 2025
సోమవారం మధ్యాహ్నం గద్వాల జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో దాదాపు 44 డిపార్ట్మెంట్ల ఉద్యోగస్తులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ పెన్షన్స్ పాత పద్ధతులను యధావిధిగా చేపట్టాలని పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కు అని దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించకూడదని కాబట్టి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ధర్నాలో ఉద్యోగులందరు పాల్గొనడం జరిగిందని మీరు ఉద్యోగ సంఘాల నేతలతో కూర్చొని మాట్లాడాలని లేనిపక్షంలో రాబోయే రోజుల్లో ఎవరు కూడా వీధిలోకి రారని జిల్లా జేఏసీ జిల్లా అధ్యక్షుడు నారాయణ గౌడ్ పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us