Download Now Banner

This browser does not support the video element.

ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరులో తల్లీ కుమారుడు మిస్సింగ్.. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు

Proddatur, YSR | Aug 30, 2025
కడప జిల్లా ప్రొద్దుటూరులోని రామేశ్వరానికి చెందిన తల్లీకుమారుడి అదృశ్యంపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపారు. తన భార్య సుమిత్ర ,కుమారుడు తేజేంద్ర ఈ నెల 25 కనిపించడం లేదని చండ్రాయుడు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. అత్తాకోడళ్లు గొడవపడి కుమారుడిని తీసుకొని వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us