సోమవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం బిజెపి అధ్యక్షులు చెన్నయ్య ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా కన్వీనర్ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సొంత మండలం పెద్దమందడి లో బిటి డబుల్ రోడ్డు పనులకు 40 కోట్ల నిధులు మంజూరయ్యాయని ముఖ్యమంత్రి పర్యటనలో శిలాఫలకం వేయించి నేతికి సంవత్సరం కావస్తున్న పనులు ఎందుకు ప్రారంభం కావడంలేదని ప్రశ్నించారు.వనపర్తి జిల్లా బిజెపి పార్టీ నాయకులు పెద్దిరాజు శ్రీశైలం తదితరులు ఉన్నారు.